కలెక్టర్, ఎమ్మెల్యేతో విద్యార్థులు ముచ్చటించారు, మొక్కలు నాటారు

11చూసినవారు
ఇంకొల్లు జిల్లా పరిషత్ హై స్కూల్లో బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన వారు, చిన్నతనం నుంచే మొక్కల పెంపకాన్ని అలవాటు చేసుకోవాలని, ఇది మనందరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటి పెంచడం తప్పనిసరి అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్