న్యూ ఇయర్ వేడుకలపై అమరావతి సీఐ హెచ్చరిక

3చూసినవారు
న్యూ ఇయర్ వేడుకలపై అమరావతి సీఐ హెచ్చరిక
అమరావతిలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ అచ్చయ్య సూచించారు. వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో యువత బైక్ సైలెన్సర్లు తొలగించి తిరగడం లేదా మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గురువారం ఈ సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్