ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: విహెచ్‌పీ డిమాండ్

14చూసినవారు
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: విహెచ్‌పీ డిమాండ్
అమరావతిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ దానియేలుకు వినతిపత్రం సమర్పించారు. హిందువులు పవిత్రంగా భావించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వారు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా గోవును సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోలా వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్