పల్నాడు: రైలులో మహిళపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

179చూసినవారు
పల్నాడు: రైలులో మహిళపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వివాహితపై రైలులో పని చేసే శౌరవ్ బగ్ది అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త ఫోన్ చూసుకుంటూ బాత్‌రూం వద్ద నిల్చున్న సమయంలో, ఇదే అదనుగా నిందితుడు ఆమెపై దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేయగా, VJA రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్