ఆటో చార్జీల పెంపుపై ప్రయాణికుల ఆగ్రహం

26చూసినవారు
బెల్లంకొండలో ఇంధన కొరత లేదని, అయినప్పటికీ ఆటో డ్రైవర్లు ప్రయాణికులపై అదనపు భారం మోపుతూ ప్రతి ప్రయాణానికి రూ. 10 పెంచారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బంకుల్లో డీజిల్ పరిమితంగా ఇస్తున్నారనే కారణం చూపుతూ చార్జీలు పెంచిన డ్రైవర్లపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని చార్జీల పెంపును నియంత్రించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్