హసానాబాద్‌లో పోలీస్ లు భారీ తనిఖీలు..

0చూసినవారు
పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం హసానాబాద్ గ్రామంలో ఆదివారం సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. సుమారు 110 మంది పోలీసు సిబ్బంది గ్రామాన్ని చుట్టుముట్టి గాలించారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలను, ఇళ్లలో నిల్వ ఉంచిన 6 కత్తులు, 4 గొడ్డళ్లు, గడ్డపారలు వంటి ప్రమాదకరమైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్