పిడుగురాళ్ల మండలం - Pidugurallu Mandal

పెద్దపల్లి జిల్లా
పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Nov 02, 2025, 12:11 IST/సిరిసిల్ల
సిరిసిల్ల

పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Nov 02, 2025, 12:11 IST
కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారిలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో దుమాల గ్రామానికి చెందిన జాలపెల్లి అంజయ్య (38) అనే పెయింటర్ అక్కడికక్కడే మరణించారు. పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తుండగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు.