పొన్నూరు అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలి సిఐటియు

4చూసినవారు
పొన్నూరు అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలి సిఐటియు
శుక్రవారం పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నన్నపనేని శివాజీ మాట్లాడుతూ, అంగన్వాడీలకు కనీస వేతనం, యూనిఫామ్, గ్యాస్ వంట సామాగ్రి అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని, కొన్ని అంగన్వాడి సెంటర్లలో ఖాళీగా ఉన్న వర్కర్స్, హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్