ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Nov 02, 2025, 13:11 IST/

వామ్మో.. ఆ కారణం వల్ల నిమిషానికి ఒకరు మరణిస్తున్నారు

Nov 02, 2025, 13:11 IST
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ (The Lancet) లో ప్రచురితమైన నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 5.5 లక్షల మంది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. 1990లతో పోలిస్తే ఈ మరణాల సంఖ్య 20 శాతం మేర పెరిగింది. నివేదిక రూపొందించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన ఓలీ జే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒకరు వేడి కారణంగా మరణిస్తున్నారు. పూర్తి సమాచారం పై వీడియోలో తెలుసుకుందాం.