వేజండ్ల రేషన్ షాపులో అక్రమాలు వెలుగులోకి

0చూసినవారు
వేజండ్ల రేషన్ షాపులో అక్రమాలు వెలుగులోకి
చేబ్రోలు మండలం వేజండ్లలోని రేషన్ దుకాణంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డుల్లో నమోదైన నిల్వలకు మించి 12,100 కిలోల బియ్యం, 791 చక్కెర ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలపై డీలర్ కామాక్షమ్మపై కేసు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సుద్దపల్లి రేషన్ షాపులో ఎలాంటి అవకతవకలు లేవని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్