పొన్నూరు రూరల్ సీఐగా కృష్ణయ్య నియామకం

7చూసినవారు
పొన్నూరు రూరల్ సీఐగా కృష్ణయ్య నియామకం
గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా పి. కృష్ణయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాపట్ల దిశా పోలీస్ స్టేషన్ నుండి సాధారణ బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. పొన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల సహకారంతో పనిచేస్తానని సీఐ కృష్ణయ్య మీడియాకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్