పొన్నూరు: 5న మెగా పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి కలెక్టర్

14చూసినవారు
పొన్నూరు: 5న మెగా పేరెంట్స్ మీటింగ్ విజయవంతం చేయాలి కలెక్టర్
ఈనెల 5వ తేదీన జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పొన్నూరు తహసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సెట్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, మండలంలో పెండింగ్లో ఉన్న హౌసింగ్, ఎన్ఆర్ఈజీఎస్, రైతన్నమీకోసం వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పెండింగ్ పనులను త్వరతగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జియావుల్ హక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్