పొన్నూరు: విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా డా. పావులూరి

9చూసినవారు
పొన్నూరు: విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా డా. పావులూరి
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి శాస్త్రవేత్త, అంతరిక్ష రంగంలో విశిష్ట సేవలందించిన డా. పావులూరి సుబ్బారావు బుధవారం కొత్త చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ స్పేస్‌ అకాడమీ అధ్యక్షుడిగా, ఉత్తరప్రదేశ్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పలు కీలక హోదాలలో కొనసాగుతున్నారు.

ట్యాగ్స్ :