పొన్నూరు: డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే

16చూసినవారు
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కేసి హెచ్ పాఠశాల శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నూతన డిజిటల్ క్లాస్ రూమ్ విద్యార్థుల అభ్యసనానికి ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్