పొన్నూరు: నేటి మహిళలకు ఆదర్శం సావిత్రిబాయి పూలే

1చూసినవారు
శనివారం పొన్నూరు వైయస్సార్ పార్టీ కార్యాలయంలో మహాత్మ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పార్టీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ, మాజీ ఏఎంసి చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మహిళా హక్కులు, వారి ఆభ్యుదయానికి పోరాడి నేటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్