పొన్నూరు: విద్యార్థులకు ఎస్ ఎస్ సి మోడల్ పేపర్స్ అందజేత

6చూసినవారు
పొన్నూరు: విద్యార్థులకు ఎస్ ఎస్ సి మోడల్ పేపర్స్ అందజేత
పొన్నూరు మండలం మాచవరం జడ్పీ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం యుటిఎఫ్ వారి ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ పుస్తకాలు అందించారు. పాఠశాల పూర్వ విద్యార్థిని ఉప్పుటూరి సీతామహాలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు ఈ పుస్తకాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు రూ. 10వేల నగదు బహుమతిని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు మండల విద్యాశాఖాధికారులు డి. రాజ, కె. విజయ భాస్కర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్