పొన్నూరులో రౌడీ షీటర్ పై మారణాయుధాలతో దాడి

19చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మార్కెట్ సెంటర్ లో మంగళవారం రౌడీషీటర్ సలీంపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయపడిన సలీం ను స్థానికులు, పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. సిఐ అర్బన్ వీరనాయక్ కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :