పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్లపై వైసీపీ నేతలు ఫిర్యాదు

72చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావు పై జరిగిన హత్యాయత్నం లో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రోద్బలం ఉందని ఎఫ్ఐఆర్ లో ముద్దాయిగా చేర్చాలని పొన్నూరు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తోపాటు వైసీపీ శ్రేణులు ఆదివారం జిల్లా ఎస్పీని కలిసి తగిన సాక్ష్యాలు అందజేశారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తాడికొండ నియోజకవర్గం ఇంచార్జ్ డైమండ్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్