ప్రత్తిపాడు గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి పంపిణీ చేశారు. సుమారు 9 లక్షల రూపాయలు చెక్కులనుభాధిత కుటుంబలకు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల తెదే పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాం ప్రసాద్ సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు , లబ్ధిదారులు పాల్గొన్నారు.