డ్రోన్ గస్తీతో బహిరంగ మద్యపానం చేస్తున్న ఐదుగురి అరెస్ట్

3105చూసినవారు
డ్రోన్ గస్తీతో బహిరంగ మద్యపానం చేస్తున్న ఐదుగురి అరెస్ట్
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు, తెనాలి రూరల్ పోలీసులు డ్రోన్ గస్తీ నిర్వహిస్తూ కటెవరం గ్రామం శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్సై ఆనంద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్