ప్రత్తిపాడు: తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన బలసాని

12చూసినవారు
ప్రత్తిపాడు: తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన బలసాని
కాకుమాను మండలం అప్పాపురం, రేటూరు గ్రామాలలో గురువారం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ పర్యటించారు. నల్లమడ వాగు వరద నీటితో సుమారు 4 నుండి 5 వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు. పార్టీ శ్రేణులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్