ప్రత్తిపాడు: రైతులకు న్యాయం చేస్తా ఎమ్మెల్యే బూర్ల

16చూసినవారు
ప్రత్తిపాడు పరిధిలోని 10 గ్రామాల రైతులకు సుమారు రూ. 40 కోట్ల మేర ఎగనామం పెట్టిన తిరుమల ఎంటర్ప్రైజెస్ నాగిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మంగళవారం తెలిపారు. 2021 సంవత్సరం నుంచి రైతులు న్యాయం కోసం తిరుగుతున్నా, అప్పటి వైసిపి ప్రభుత్వం అండదండలతో నాగిరెడ్డి తప్పించుకున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. రైతులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్