ప్రతిపాడు: గంజాయి సేవిస్తున్న ఏడుగురు యువకులు అరెస్ట్

0చూసినవారు
ప్రతిపాడు: గంజాయి సేవిస్తున్న ఏడుగురు యువకులు అరెస్ట్
మంగళవారం, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని నల్లపాడు మిర్చి యార్డ్ సమీపంలో గంజాయి సేవిస్తున్న ఏడుగురు యువకులను ఎస్సై మహేష్ కుమార్, పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2.10 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వంశీధర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్