ప్రతిపాడు: దాసరిపాలెం లో సంకల్పం కార్యక్రమం పై అవగాహన

6చూసినవారు
ప్రతిపాడు: దాసరిపాలెం లో సంకల్పం కార్యక్రమం పై అవగాహన
ప్రత్తిపాడు నియోజకవర్గం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరిపాలెంలోని సి ఆర్ నగర్ కాలనీలో ఆదివారం గంజాయి కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ బానోదయ ఆధ్వర్యంలో సిబ్బంది 450 ఇళ్లలో విస్తృతంగా సోదాలు చేశారు. అనంతరం గ్రామంలో సంకల్పం కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్