ప్రతిపాడు: ఉత్తమ తెదేపా కార్యకర్తలకు ధ్రువపత్రాలు అందజేత

2చూసినవారు
ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో బుధవారం, ఉత్తమ కార్యకర్తలుగా ఎంపికైన వారికి నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ స్థాయిల ఇంచార్జీలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్