ప్రతిపాడు: పేదవాడికి అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బూర్ల

4చూసినవారు
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ బుడంపాడులో బుధవారం ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బూర్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్