ప్రతిపాడు: పాలపర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు

8చూసినవారు
పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామంలో సోమవారం, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో 15 మంది వైయస్సార్సీపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బూర్ల వారిని సాదరంగా ఆహ్వానించి, పార్టీ కండువా కప్పి, గ్రామస్థాయి నుండి తెదేపాను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్