ప్రతిపాడు: అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యేబూర్ల

12చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండలంలో సోమవారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నవరం, పాలపర్రు గ్రామాల్లో పర్యటించారు. పాలపర్రులో జి.డి.సి.ఎం.ఎస్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల గూడెంను చైర్మన్ వడ్రాణం హరిబాబుతో కలిసి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :