నగరం ఎస్సైగా చెన్నకేశవులు బాధ్యతలు స్వీకరణ

2చూసినవారు
నగరం ఎస్సైగా చెన్నకేశవులు బాధ్యతలు స్వీకరణ
నగరం మండలంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై చెన్నకేశవులు స్పష్టం చేశారు. బుధవారం ఆయన పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో అనుమానితులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్