పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ తెన్నేటి

2చూసినవారు
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ తెన్నేటి
శుక్రవారం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలం, అదవులదీవి గ్రామంలో లోక్‌సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ లబ్ధిదారులకు స్వయంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అనగాని శివ ప్రసాద్, సాదు నాగేశ్వరావు, భోగిరి పృథ్వీరాజ్, నక్క ప్రకాష్ రావు, నర్రా ఏడుకొండలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ తెన్నేటి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్