రేపల్లె మున్సిపాలిటీలో ముమ్మరంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’

4చూసినవారు
రేపల్లె మున్సిపాలిటీలో ముమ్మరంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’
రేపల్లె మున్సిపాలిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమం మంగళవారం మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగింది. 13వ వార్డులో సిబ్బందితో కలిసి డ్రైనేజీలలోని చెత్తను తొలగించి, మురుగునీరు సక్రమంగా పారుదల అయ్యేలా శుభ్రపరిచారు. ప్రజలు తమ గృహాల ఎదుట పరిశుభ్రంగా ఉంచుకొని 'క్లీన్ రేపల్లె'కు సహకరించాలని కమిషనర్ కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you