రేపల్లె వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా పీటా నియామకం

9చూసినవారు
రేపల్లె వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా పీటా నియామకం
తాడేపల్లిలోని వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి పీటా నాగ మోహన్ కృష్ణను వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమించినట్లు తెలిపింది. ఈ నియామకం పట్ల పలువురు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్