సమస్యలు పరిష్కరించేందుకు కృషి ఆర్డీవో

9చూసినవారు
సమస్యలు పరిష్కరించేందుకు కృషి ఆర్డీవో
రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) శ్రీదేవి అధ్యక్షతన సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయిలో మొత్తం 6 అర్జీలు అందినట్లు ఆర్డీవో శ్రీదేవి తెలిపారు. అందిన అర్జీలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :