రేపల్లె: 66 మందికి సీఎం సహాయ నిధిచెక్కులు పంపిణీ

5చూసినవారు
రేపల్లె: 66 మందికి సీఎం సహాయ నిధిచెక్కులు పంపిణీ
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలను అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 66 మంది లబ్ధిదారులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్