రేపల్లె: సిపిఎం నేత పెంచలయ్య కుటుంబానికి న్యాయం చేయాలి

4చూసినవారు
రేపల్లె: సిపిఎం నేత పెంచలయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
రేపల్లెలో గంజాయి మాఫియా చేతిలో హత్యకు గురైన సీపీఎం నేత పెంచలయ్య హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో, గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య హత్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే దోషులను అరెస్టు చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్