రేపల్లె: సత్వర చర్యలతో తప్పిన ఆస్తి, ప్రాణ నష్టాలు మంత్రి

14చూసినవారు
రేపల్లె: సత్వర చర్యలతో తప్పిన ఆస్తి, ప్రాణ నష్టాలు మంత్రి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు, కూటమి శ్రేణులు, అధికారుల సత్వర స్పందనతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం తగ్గాయని తెలిపారు. గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, నిర్వాసితులకు రూ. 3 వేలతో పాటు నిత్యవసర సరుకులు అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల పనితీరును ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్