రేపల్లె: అనగానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

19చూసినవారు
రేపల్లె: అనగానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
రేపల్లెలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని మంత్రి అనగానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్