రేపల్లె: పరుగు పందెంలో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన నిహారిక

0చూసినవారు
రేపల్లె: పరుగు పందెంలో జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన నిహారిక
భట్టిప్రోలు మండలం పెసర్లంక దేవ భక్తుని కోటేశ్వరరావు జడ్పీ పాఠశాల విద్యార్థిని జి కొక్కిలిగడ్డ నిహారిక, జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులో జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయంతో ఆమె రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి, అక్కడ 4వ స్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్