రేపల్లె: చెన్నమల్లేశ్వర దేవస్థానంలో రుద్రాభిషేకములు

2చూసినవారు
రేపల్లె: చెన్నమల్లేశ్వర దేవస్థానంలో రుద్రాభిషేకములు
రేపల్లె పట్టణంలోని శ్రీ భ్రమరాంబా సమేత చెన్నమల్లేశ్వర దేవస్థానంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి మన్యసూక్త విధాన రుద్రాభిషేకాలు, అమ్మవారికి శ్రీ సూక్త విధాన కుంకుమార్చన ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :