రేపల్లె: గ్రామాలలో విజన్ యాక్షన్ ప్లాన్ పై అవగాహనకలిగి ఉండాలి

20చూసినవారు
రేపల్లె: గ్రామాలలో విజన్ యాక్షన్ ప్లాన్ పై అవగాహనకలిగి ఉండాలి
బుధవారం రేపల్లె మండలం అరవపల్లి గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సూర్య ప్రకాష్, ఎంపీడీవో రవి బాబు పాల్గొన్నారు. రానున్న సీజన్లో రైతు సేవ కేంద్ర పరిధిలోని విజన్ యాక్షన్ ప్లాన్ జిడిపి, జీవీఏ పెరుగుదల కోసం పంచ సూత్రాలు అమలు చేయాలని, రైతుల నుండి సేకరించి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. రైతుల ఆర్థిక పరిపుష్టి చేకూరేందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్