తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని, రేపల్లె నియోజకవర్గం పరిశీలకులు అన్నా బత్తిని జయలక్ష్మి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్స్ పరిధిలో నిర్వహించనున్న మహానాడుకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో
తెదేపా నేత అనగానీ శివప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.