రేపల్లె నియోజకవర్గం లో వైస్సార్సీపీ విజయం ఖాయం

9చూసినవారు
రేపల్లె నియోజకవర్గం లో వైస్సార్సీపీ విజయం ఖాయం
రేపల్లె నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని సీనియర్ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్ఆర్సిపి క్యాంపు కార్యాలయంలో రాజోలుకు చెందిన గ్రామ పెద్దలు వైఎస్ఆర్సిపిలో చేరగా, మోపిదేవి శ్రీనివాసరావు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై ఉన్న అభిమానంతో గ్రామ పెద్దలు పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్