Mar 12, 2026, 03:03 IST/
మార్చి 31లోపు ఇవి పూర్తి చేయండి!
Mar 12, 2026, 03:03 IST
ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న నేపథ్యంలో, మార్చి 31లోపు సరైన పెట్టుబడులతో పన్ను ఆదా చేసుకోవడానికి పలు మార్గాలున్నాయి. సెక్షన్ 80C కింద ELSS, PPFలలో ₹1.5 లక్షల వరకు, NPS (80CCD) ద్వారా అదనపు మినహాయింపు పొందవచ్చు. అలాగే, సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ₹50 వేల వరకు, 24(b) కింద హోమ్ లోన్ వడ్డీపై ₹2 లక్షల వరకు, 80G కింద విరాళాలకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.