Feb 08, 2026, 11:02 IST/
కేంద్రమంత్రి బండి సంజయ్‌కి గంగుల కమలాకర్ ఛాలెంజ్ (వీడియో)
Feb 08, 2026, 11:02 IST
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో ఆయన వాటా శూన్యమని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఎంపీగా గెలవకముందే కరీంనగర్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేశామని, దమ్ముంటే కరీంనగర్ కోసం కేంద్రం నుంచి కనీసం రూ.2 అయినా తీసుకొచ్చినట్టు జీవో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.