నాదెండ్లలో కిశోరి వికాస కార్యక్రమం పై అవగాహన

64చూసినవారు
నాదెండ్లలో కిశోరి వికాస కార్యక్రమం పై అవగాహన
నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో మంగళవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కిశోరి వికాస కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్యవివాహాలు గురించి మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆడపిల్లల పట్ల సమాజంలో భద్రత ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై వివరిస్తూ మానసికంగా ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని మండల ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ శాంత కుమారి తెలిపారు.

సంబంధిత పోస్ట్