దేవరంపాడు నేతి వెంకన్న స్వామి హుండీ ఆదాయం రూ. 4,87110

79చూసినవారు
దేవరంపాడు నేతి వెంకన్న స్వామి హుండీ ఆదాయం రూ. 4,87110
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గం రాజుపాలెం మండల పరిధిలోని దేవరంపాడు గ్రామ శివారులో ఉన్నటువంటి నేతి వెంకన్న స్వామి హుండీ ఆదాయం సోమవారం మధ్యాహ్నం లెక్కించినట్లు దేవదాయ శాఖ ఈవో గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం నాలుగు లక్షల 87 వేల నూట పది రూపాయలు ఆదాయం రావడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్