మే 1 నుంచి ఇండ్ల గణన ప్రారంభం

2452చూసినవారు
మే 1 నుంచి ఇండ్ల గణన ప్రారంభం
ముప్పాళ్ల మండలంలో సెన్సస్ 2027 కార్యక్రమంలో భాగంగా మే 1 నుంచి 30 వరకు ఇండ్ల గణన నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కే. నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, ప్రజలు పూర్తి సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు. సేకరించిన వివరాలు ప్రభుత్వ పథకాల అమలుకు ఉపయోగపడతాయని, గణన సమయంలో సిబ్బందికి అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్