పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సూపరిపరిపాలన అని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి సుపరిపాలన పోస్టల్ ను పంపిణీ చేశారు. ప్రతి ఇంటి సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.