చిలకలూరిపేటలో టిడ్కో గృహాలపై సమీక్ష

13చూసినవారు
చిలకలూరిపేటలో టిడ్కో గృహాలపై సమీక్ష
చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు టిడ్కో గృహాల నిర్మాణం, కేటాయింపు, లబ్ధిదారులకు రుణమంజూరు వంటి అంశాలపై అధికారులతో, బ్యాంకు ప్రతినిధులతో, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు సేకరించి, వాటి పరిష్కారంపై సూచనలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్