సత్తెనపల్లి: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కన్నా

16చూసినవారు
సత్తెనపల్లి: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, ప్రజల నుండి వినతి పత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్